పారిశ్రామికవేత్తలుగా ఆర్యవైశ్యులు ఎదగాలి.. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా
బెంగుళూరు జూన్ 7 ప్రజావాణి ఆల్ ఇండియా ఆర్యవైశ్య మహాసభ ఫెడరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ గుప్తా పారిశ్రామికవేత్తలుగా ఆర్యవైశ్యులు ఎదగాలని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. బెంగుళూరులో జరిగిన ఆల్ ఇండియా ఆర్యవైశ్య మహాసభ ఫెడరేషన్ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు.ఈ సందర్భంగా బెంగుళూరులో డిసెంబర్‌లో మూడు రోజుల పాటు గ్లోబల్ ఆర్యవైశ్య సమ్మిట్ నిర్వహణపై సమావేశంలో చర్చించారు. సమ్మిట్ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా మంత్రి టీజీ భరత్ గుప్తాను...