పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం సహించం అధికారులకు కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరిక

ప్రజావాణి న్యూస్ (మే13) గుంటూరు నగర పాలక సంస్థలో పారిశుధ్య విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజారోగ్య విభాగం సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పారిశుధ్య మెరుగుదలపై ఇప్పటికే పలు మార్లు సూచనలు చేసినప్పటికీ కొందరు శానిటరీ ఇన్స్పెక్టర్లు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ప్రజారోగ్య అధికారి,...