పారిశుద్ధ్య కార్మికుడు పై దాడి
*చిన్న ఉమ్మెత్యాల గ్రామంలో** *పారిశుధ్య కార్మికుడు బ్యాగరి యాదయ్య దాడి.....** *తీవ్ర రక్త గాయాలతో ఉన్నా పారిశుధ్య కార్మికుడిని మెరుగైన. వైద్యం కోసం ఉస్మానియాకు తరలింపు* షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు07 : షాద్ నగర్ నియోజకవర్గం లోని కొందుర్గుమండల పరిధిలోని చిన్న ఉమ్మెంత్యాల గ్రామ పంచాయతీ గ్రామపంచాయతీ లో చెత్త సేకరణ వాహనానికి అడ్డంగా నిలిపిన ప్రక్క వ్యక్తి వాహనాన్ని కొద్దిగా పక్కకు తీయాలని పారిశుధ్య కార్మికుడు బ్యాగరి యాదయ్య కోరినందుకు పారిశుద్ధ్య కార్మికుడిపై కబీర్ బుషయ్యా కబీర్ వీరేశం అను వ్యక్తులు ...