పామ్ ఆయిల్ -సాగు యాజమాన్య పద్దతుల పైన రైతు శిక్షణా కార్యక్రమం
శ్రీ అవదుతా కాశీనాయన జూన్ 25ప్రజావాణి మండలం సావిశెట్టిపల్లె రైతు సేవ కేంద్రం పరిధిలో నూనెలపై దిగుమతి భారంను తగ్గించుకొనుటకు దేశీయంగా నూనె పంటల సాగును,ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఉద్యానశాఖ వైస్సార్ కడప జిల్లా మరియు ఆయిల్ పామ్ కంపెనీ సువేన ఆగ్రో ఇండిస్ట్రీస్ సంయుక్తంగా “ఆయిల్ పామ్ సాగు యాజమాన్య పద్దతులపై“ రైతులకు శిక్షణా కార్యక్రమం చేపట్టడం జరిగినది.ఈ కార్యక్రమం లో బాగంగా జిల్లా ఉద్యనాధికారి పి రవి చంద్ర బాబూ మాట్లాడుతూ,పామ్ ఆయిల్ పంట నాటుకునే రైతులు ముందుగా 60సెంటి మీటర్...