పాములపర్తి విద్యానగర్ యువకులు క్రీడలో రాణించాలి..

  సిద్దిపేట జిల్లా,ప్రజావాణి సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్  పాములపర్తి  విద్యానగర్ కాలనీ  యువత క్రీడలో రాణించాలికాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు శిగురుపల్లి మలేష్,11 వర్డ్ మెంబర్ ఉల్లే లావణ్య, యాదగిరి,తిరుమల్ రెడ్డి.యువసేన తరుపున మేము సైతం యువత కోసం అంటూ తమ వంతుగా విద్యానగర్  కాలనీ యువకులకు వాలీబాల్ నెట్ డే లైట్స్ ఇప్పియడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ యువకులు తదితరులు పాల్గొన్నారు.