పాపం పండింది అక్రమాలకు గుట్టురట్టు  అయింది పందిళ్ళపల్లి మాజీ పంచాయతీ కార్యదర్శి పై వేటు

*పాపం పండింది... అక్రమాలకు రట్టయింది...?*పందిళ్ళపల్లి మాజీ పంచాయతీ కార్యదర్శి పై వేటు..?*కార్యదర్శి అక్రమాలు అవకతవకలపై విచారణ అధికారులుగా నియామకం....!*వెలుగు చూసిన సివిల్ సర్వీసెస్ చట్టం నిబంధనల ఉల్లంఘనలు....?*చేసిన ఉల్లంఘనలు చాలాదన్నట్లు ఇటీవల కొన్ని తప్పుడు వాంగ్మూలాలు సృష్టి...?*రికార్డులు సురక్షితం... కానీ దాచి పెట్టారా అంటున్న జనాలు...?*"మన ప్రజావాణి" ప్రత్యేక కథనాలకు బాధితులు ప్రజా సంఘాలు హర్షం *ఖమ్మం జిల్లాలో మెరిసిన ప్రజావాణి... బాధితులకు దక్కిన న్యాయం మన ప్రజావాణి ప్రత్యేక కథనం...ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి శివుడు ఆజ్ఞలు లేనిది చీమలైన కుట్టవు...