పాథాలజిస్టు లేకుండానే ల్యాబ్‌లు MD సంతకం పేరుతో మోసం – ములుగు జిల్లాలో దందా

పాథాలజిస్టు లేకుండానే ల్యాబ్‌లు MD సంతకం పేరుతో మోసం - ములుగు జిల్లాలో దందా ములుగు ప్రతినిధి (ప్రజావాణి) ల్యాబ్ నడపాలంటే పాథాలజిస్టు నిర్ధారణ తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నాయి. DMLT/MLT చేసిన సిబ్బంది టెస్టులు చేసినా, చివరకు MD పాథాలజిస్టు సంతకం లేకుండా రిపోర్ట్ చెల్లదు. కానీ ములుగు జిల్లా వ్యాప్తంగా చాలా ల్యాబ్‌లలో ఈ నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. అనుసంధానం లేని వైద్య ఆరోగ్య సంస్థల్లో కూడా ఎలాంటి నిపుణుల పర్యవేక్షణ లేకుండా ల్యాబ్‌లు నడుస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. DMLT చేసిన వారే...