పాత ముగ్ధంపురం గ్రామాన్ని చెన్నారావుపేట మండలంలోనే కొనసాగించాలి* ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతి. చెన్నారావుపేట మార్చి5 (ప్రజావాణి)
*పాత ముగ్ధంపురం గ్రామాన్ని చెన్నారావుపేట మండలంలోనే కొనసాగించాలి* ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతి. చెన్నారావుపేట మార్చి5 (ప్రజావాణి) చెన్నారావుపేట పాత ముగ్ధంపురం గ్రామాన్ని నర్సంపేట మండలము లో కాకుండా ప్రస్తుతమున్న చెన్నారావుపేట మండలంలోనే కొనసాగించాలని కోరుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి గ్రామ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు.గురువారం నాడు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు తమ విన్నపాన్ని తెలియజేశారు. భౌగోళికంగా, పరిపాలనా పరంగా గ్రామానికి చెన్నారావుపేట మండలమే సౌకర్యవంతంగా ఉంటుందని ఈ సందర్భంగా వారు...