పాడుతా తీయగా వేదికపై మెరిసుతున్న ఎదులాబాద్ చిన్నారి అన్విత
“పాడుతా తీయగా” వేదికపై మెరిసుతున్న ఎదులాబాద్ చిన్నారి అన్వి ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ గ్రామానికి చెందిన చిన్నారి పోరెత్తి అన్విత ప్రముఖ సంగీత కార్యక్రమం “పాడుతా తీయగా” వేదికపై తన మధురమైన గానంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ గ్రామానికి గర్వకారణంగా నిలుస్తోంది. పల్లె గుండెలో పుట్టిన ప్రతిభకు సరైన వేదిక దొరికితే ప్రపంచాన్ని మెప్పించగలదని అన్విత తన ప్రతిభతో నిరూపిస్తోంది. తల్లిదండ్రులు పోరెత్తి స్రవంతి, ఫణి కుమారాచార్యుల ప్రోత్సాహంతో చిన్న వయసులోనే సంగీతాన్ని జీవిత భాగంగా చేసుకున్న అన్విత, ప్రతి ఎపిసోడ్‌లో అద్భుతమైన...