పాఠశాల అభివృద్ధికి అండగా వార్డు సభ్యుడు మైలారం బాబు

పాఠశాల అభివృద్ధికి అండగా వార్డు సభ్యుడు మైలారం బాబు రామాయంపేట, జులై 21 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కాట్రి యాల్ కు నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే సానుకూలంగా స్పందించి, ఆలస్యం చేయకుండా నేమ్బర్డు ఏర్పాటు చేయించిన వార్డు సభ్యుడు శ్రీ మైలారం బాబు గారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిత,ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు హృదయపూ ర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పట్ల చూపుతున్న చొరవ, విద్యార్థుల పట్ల బాధ్యతాయుతమైన వైఖరి...