పాఠశాల అభివృద్ధికి అండగా ఉంటాం, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 19 (ప్రజావాణి) జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో ఈరోజు స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ఎస్ సంతోషకుమార్, బి శ్రీదేవి ల ఆర్థిక సహకారం తో క్రీడా దుస్తులు విద్యార్థులకు అందజేశారు, విద్యార్థిని విద్యార్థులకు మండల స్థాయిలో మొదటిసారిగా కరాటే శిక్షణను ఉపాధ్యాయుల సహకారంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విద్యాభిమాని, స్థానిక గ్రామస్తులు మద్దుల గోపాల్...