పసుపులేటి వారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి
బద్వేలు ప్రజావాణి న్యూస్(మార్చి29)పసుపులేటి వారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి .మున్సిపాలిటీ 11వ వార్డులోని పసుపులేటి ప్రసాద్ గారి ఆహ్వానం మేరకు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా పసుపులేటి ప్రసాద్ కుటుంబ సభ్యులు డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారిని శాలువ కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డా. ఓబుళాపురం రాజశేఖర్,...