పసి పిల్లల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు

*పసి పిల్లల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు* *ఫిట్ నెస్ లేని బస్సులు నకిలీ లైసెన్స్ లతో పసి ప్రాణాలు తీస్తున్న డ్రైవర్లు...* *స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో యూ కే జీ చిన్నారి సహస్ర దుర్మరణం పాలు..* *బాధితులకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్...* షాద్నగర్ ప్రజావాణి జూలై 25 నియోజకవర్గంలోనిచౌదర్‌గూడ మండల కేంద్రంలోని అబ్యాస్ విద్యాపీఠం లో గల ప్రవేట్ పాఠశాల లో చదువుతున్న యూ కే జీ చిన్నారి సహస్ర  నిన్న సాయంత్రం  ...