పసర నాగారం గ్రామ పంచాయతీ తుది నోటీసు జారీ
గోవిందరావుపేట/ ప్రజావాణి గోవిందరావుపేట మండలం పసర నాగారం గ్రామ పంచాయతీ కార్యాలయం షాపింగ్ కాంప్లెక్స్ లోని రూం నెం. 13 కు సంబంధించి బకాయి కిరాయి చెల్లించాలని తుది నోటీసు జారీ చేసింది. 04/05/2026, 08/06/2026 తేదీల్లో ఇంతకు ముందు నోటీసులు ఇచ్చినా బకాయి చెల్లించలేదు. ఈ నెల 08-2026 లోపు బకాయి కిరాయి చెల్లించకపోతే పంచాయతీ నిబంధనల ప్రకారం ఆ *షాపు/రూంను సీజ్* చేస్తామని తెలిపారు. సంబంధిత షాపు అద్దెదారు వెంటనే పంచాయతీ కార్యాలయానికి వచ్చి బకాయిలు పూర్తిగా చెల్లించి తదుపరి చర్యలు...