పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం.ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐపీఎస్
పల్నాడు జిల్లా జూలై 16 ప్రజావాణి పర్యటన నిమిత్తం పోలీసు అధికారులకు, సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన పల్నాడు జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ బి.ఉమామహేశ్వర్,ఐపీఎస్.సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాం సమయపాలన పాటిస్తూ నిర్దేశించిన ప్రదేశాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించాలి విధుల పట్ల అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం బందోబస్తు విధులు నిర్వహించడానికి విచ్చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ నిర్దేశించిన ప్రదేశాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని పల్నాడు జిల్లా ఇన్‌చార్జి ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న బాపట్ల జిల్లా...