పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు వినతి కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్.డి విజయ జ్యోతి

పోరుమామిళ్ల జూన్12(ప్రజావాణి) పట్టణంలో భూ సమస్యల పరిష్కార వేదికలో ఒక నెలలో ఒక నియోజకవర్గం ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం లోని పలు సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి తెలిపారు ఈ సందర్భంగా విజయ జ్యోతి మాట్లాడుతూ!ఒకరోజు ఒక నియోజకవర్గం భూ సమస్యల పరిష్కార వేదికలో బద్వేల్ నియోజకవర్గం లోని చనిపోయిన మాజీ సైనిక అధికారి భూపట్టాను భార్య పేరుపై ఆన్లైన్ చేయాలని,అదేవిధంగా బి కోడూరు...