పలు వివాహ శుభకార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పలు వివాహ శుభకార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి     మన ప్రజావాణి చౌడేపల్లి మర్చి 11 అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో నిర్వహించిన పలు వివాహాది శుభకార్యక్రమాల్లో మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న శుభకార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.   చౌడేపల్లికి చెందిన తౌడ హరిబాబు కుమారుని వివాహ కార్యక్రమం స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది....