పలు గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంటింటికి పంపిణి చేసిన ప్రణవ్ <br>
పలు గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంటింటికి పంపిణి చేసిన ప్రణవ్ * ప్రతి గడపకు సంక్షేమం-ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు ఇదే ప్రజాపాలన లక్ష్యంవొడితల ప్రణవ్- ఇల్లందకుంట మండలంపరిధిలోని గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా ఇంటి ఇంటికి వెళ్లి పంపిణీ చేసిన ప్రణవ్- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన,గృహ ప్రవేశంలో పాల్గొన్న ఇంచార్జి* గ్రామాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపెడుతున్నాం.జమ్మికుంట ఆగస్టు 6 (ప్రజావాణి)ప్రజలకు ఉపయోగపడే సిఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రజలకు త్వరగా అందజేస్తున్నామనికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గడపకు సంక్షేమాన్ని,ప్రతి...