పలు కుటుంబాలను పరామర్శించిన తొట్ల తిరుపతి యాదవ్

పలు కుటుంబాలను పరామర్శించిన తొట్ల తిరుపతి యాదవ్రామగిరి,మన సమగ్ర ప్రజావాణి జూలై 24కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం నిరంతరం కృషి చేసిన సీనియర్ నాయకుడు చెరుకు నారాయణ సేవలు మరువలేనివని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ అన్నారు.రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా తొట్ల తిరుపతి యాదవ్,రామగిరి మండల మాజీ ఎంపీపీ అరేల్లి దేవక్కా కొమురయ్య గౌడ్ లు మాట్లాడుతూ... చెరుకు నారాయణ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా నిస్వార్థంగా పనిచేస్తూ కార్యకర్తలకు...