పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ గూర్చి తహశీల్దార్లు, ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఏఈ లతో జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష..
సిద్దిపేట్, ఏప్రిల్ 7, ప్రజావాణి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ గూర్చి తహశీల్దార్లు, ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఏఈ లతో జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈ డి విజయ్ భార్గవ్, గృహ నిర్మాణ శాఖ పిడి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ రుణాల ప్రణాళికలో భాగంగా అప్లై చేసుకున్న...