పలువురు ప్రముఖులకు రాజ్యాధికార సమరభేరి ఆహ్వానాలు
*పలువురు ప్రముఖులకు రాజ్యాధికార సమరభేరి ఆహ్వానాలు** *మన ప్రజావాణి*, మంచిర్యాల జిల్లా ప్రతినిధి/మందమర్రి:- జూలై 1 మనమెంతో మనకంత అనే ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాజ్యాధికార సమరభేరి మహాసభకు రావాలని కోరుతూ జిల్లాలోని పలువురికి జిల్లా రాజ్యాధికార పార్టీ కోకన్వీనర్ కోరే రంజిత్ కుమార్, జిల్లా నాయకుడు అర్కటి రవీందర్ యాదవ్ ఆహ్వాన పత్రికలు అందించారు. ఆహ్వాన పత్రికలు అందుకున్న ముఖ్యులలో చెన్నూరు నియోజకవర్గం మాజీ...