పలువురు డిప్యూటీ తహశీల్దార్లకు తాత్కాలిక పదోన్నతులు..!!
ప్రజావాణిన్యూస్(మార్చి10)కడప,పరిపాలనా సౌలభ్యంలో భాగంగా జిల్లా రెవెన్యూ శాఖలో పలువురు డిప్యూటీ తహశీల్దార్లకు తాత్కాలిక పదోన్నతులు కల్పిస్తూ జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వై.ఎస్.ఆర్.కడప జిల్లాలో తహసీల్దార్ పోస్టులను అధికారికంగా భర్తీ చేయడానికి పరిపాలనా అవసరం ఏర్పడడంతో.జిల్లాలోని డిప్యూటీ తహసీల్దార్ల సీనియారిటీ జాబితా మేరకు అర్హులైన డిప్యూటీ తహసీల్దార్లను తాత్కాలికంగా (అడ్‌హాక్) తహసీల్దార్‌లుగా ప్రమోట్ చేయాలని నిర్ణయించడ జరిగిందన్నారు.ఈ పదోన్నతులు ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్,1996 యొక్క రూల్-10 ప్రకారం ఇవ్వబడ్డాయన్నారు,పదోన్నతి పొందిన ఈ అధికారులు తమ జీతం...