పర్యావరణ ప్రకృతి ప్రేమికుడు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గాయం శ్రీనివాసులు
తిరుపతి,మే 17 ప్రజావాణి మరోసారి తన బాధ్యతను గుర్తు ఎరిగి భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు ఇంధనం పొదుపులో భాగంగా తమ విధులకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గాయం శ్రీనివాసులు సోమవారం సైకిల్ పై ప్రయాణించారుప్రభుత్వం కేటాయించిన,సొంత వాహనాన్ని పక్కనపెట్టి వాతావరణ కాలుష్యం నివారణ కొరకు, ప్రధానంగా ఇంధనంపొదుపు చేయాలన్న ప్రభుత్వ పెద్దల సూచనలతో,తన లక్ష్యసాధనలో భాగంగా తమ విధులను...