పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత
*పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత** *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 25భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ మనందరి సామాజిక బాధ్యతగా భావించాలని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవా తెలిపారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సుద్దాల ప్రభుదేవా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ వంతుగా కనీసం ఒక మొక్కను నాటి,...