పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు

*పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక (99 Days Action Plan) “పర్యావరణ వారోత్సవము” కార్యక్రమము లో భాగంగా తేది: 04.06.2026, 06.06.2026, 08.06.2026 మరియు10.06.2026 రోజులలో వార్డు సభలను నిర్వహించాల్సి ఉండగా దానిలో భాగంగా మొదటి వార్డు సభ సమావేశము గురువారం తేది: 04.06.2026 న ఉదయం: 10:00 గంటలకు స్థానిక పి ఆర్ గెస్ట్ హౌస్ నందు శ్రీయుత గౌరవ...