పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి  పౌరుడిపై ఉంది

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి  పౌరుడిపై ఉంది.. సబ్ జడ్జి కే సురేష్..కోదాడ, జూన్ 05/ ప్రజావాణి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కోదాడ కోర్టు ఆవరణలో శుక్రవారం మండల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో  మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కోదాడ సబ్ జడ్జి కే. సురేష్  న్యాయమూర్తులు, న్యాయవాదులు కలిసి కోర్టు ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటి నీళ్లు పోశారు.ఈ సందర్భంగా సబ్ జడ్జి కే. సురేష్ మాట్లాడుతూ  ప్రస్తుత కాలంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై...