పర్యటనలు కాదు బకాయిలు చెల్లించాలి
*పర్యటనలు కాదు బకాయిలు చెల్లించాలి**బకాయిలు ఇప్పించకుండా పర్యటనలతో కాలం వెలదీస్తున్న మంత్రులు**ఎస్సిఈయు (సిఐటియు) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మంద నర్సింహారావు, తుమ్మల రాజారెడ్డి* * *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జూలై 26 సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలు ఇప్పించే ప్రయత్నం చేయకుండా మంత్రుల పర్యటనలతో కాలం గడుపుతున్నారని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు మంద నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి లు ఆరోపించింది. ఆదివారం జిల్లాలోని శ్రీరాంపూర్ లో నిర్వహించిన యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి...