పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ధర్మపురి సిఐ

కుమ్మరిపల్లి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ధర్మపురి సిఐ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గాటూర్ మార్చి 28 (ప్రజావాణి): ధర్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) ఎలపాటి రాంనర్సింహరెడ్డి వెల్గాటూర్ మండలం కుమ్మరిపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన శనివారం రోజున క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్శనలో భాగంగా సిఐ పరీక్షల నిర్వహణ తీరును, విద్యార్థులకు కల్పించిన కనీస వసతులను, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని...