పన్నూర్ గ్రామ పంచాయతీని సందర్శించిన ZP డిప్యూటీ సీఈవో ఆకుల సంజీవరావు
• డిప్యూటీ సీఈవోను శాలువాతో ఘనంగా సత్కరించిన సర్పంచ్ చిందం మహేష్ • గ్రామాభివృద్ధికి జిల్లా పరిషత్ సహకారం అందించాలని విజ్ఞప్తి పెద్దపల్లి జిల్లా జూలై 27 ప్రజావాణి: పెద్దపల్లి జిల్లా పరిషత్ (ZP) డిప్యూటీ సీఈవో ఆకుల సంజీవరావు పన్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిందం మహేష్ ఆయన కు శాలువాతో ఘన స్వాగతం పలికారు. గ్రామాభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి జిల్లా పరిషత్ పూర్తి సహకారం అందించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో రామగిరి MPO...