పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో “ఎన్ఎస్ఎస్ – మెడిగో హాస్పిటల్” సహకారంతో వయోజన టీకాల అవగాహన కార్యక్రమం

తిరుపతి ప్రజావాణిన్యూస్(మార్చి25)రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వయసుతో సహజం.కొన్ని వ్యాధులు పెద్దవారిలో ఎక్కువగా ప్రభావితం చేస్తాయి (ఉదా:ఇన్‌ఫ్లుయెంజా- న్యుమోనియా)పిల్లల టీకాలు జీవితాంతం రక్షణ ఇవ్వవు, కాబట్టి బూస్టర్ డోసులు అవసరం.శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోని సావేరి సెమినార్ హాల్ లోఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఐ.వి లలిత్ కుమారి మార్గదర్శకత్వంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా.వి.జ్యోత్స్న కల్పనా (యూనిట్-9),ఎం.పల్లవి (యూనిట్-10)మరియు ఆర్.దివ్య (యూనిట్-12),మెడిగో హాస్పిటల్ తిరుపతి వారితో కలిసి బుధవారం (25-03-2026) రోజు వయోజన టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.టీకాలు పిల్లలకే కాకుండా...