పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి అందజేసిన సర్పంచ్ దంపతులు

పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రి అందజేసిన సర్పంచ్ దంపతులు   ముఖ్యఅతిథిగా పాల్గొన్న డివిజనల్ విద్యుత్ అధికారి నంబూరి రామారావు   ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి   ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఫేర్‌వెల్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం విద్యుత్ శాఖ డిజిటల్ ఇంజనీర్ నంబూరి రామారావు మండల విద్యాశాఖ అధికారి రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పందిళ్లపల్లి గ్రామ సర్పంచ్ వత్సవాయి...