పదవ వార్డ్ కౌన్సిలర్ పట్లోళ్ల రేఖ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ పత్రాల స్వీకరణ<br>

పదవ వార్డ్ కౌన్సిలర్ పట్లోళ్ల రేఖ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎస్ ఐ ఆర్ పత్రాల స్వీకరణఎస్ ఐ ఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఎస్ ఐ ఆర్ ఫామ్ నింపి ఇవ్వాలి మన సమగ్ర ప్రజావాణి జులై 15సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఆందోల్ నియోజకవర్గం లోని జోగిపేట మున్సిపాలిటీ 10వ వార్డులో మంగళవారం ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్న్యుమరేషన్ పత్రాల స్వీకరణ  చేపట్టారు. కౌన్సిలర్ పట్లోళ్ల రేఖ ప్రవీణ్, బీఎల్ఓ సుమిత్ర  బీఎల్ఏ మోదిని రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం...