పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక సమావేశం
పదో తరగతి విద్యార్థుల విజయంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర 'జయీభవ విజయీభవ 2.0'లో ఎంఈఓ, సర్పంచ్ పిల్లలు తల్లిదండ్రులకు ప్రత్యేక సూచనలు జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, మార్చి 7 (ప్రజావాణి): పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని, పరీక్షలు ముగిసే వరకు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మండల విద్యాధికారి (ఎంఈఓ), పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల హరికృష్ణ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన 'జయీభవ విజయీభవ - 2.0' కార్యక్రమంలో భాగంగా...