పదవ తరగతి ఫలితాల్లో పొదిలి పట్టణములోని నిర్మల కాన్వెంట్ ఇంగ్లీషు మీడియం హై స్కూల్ ప్రభంజనం
ఒంగోలు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) పదవ తరగతి ఫలితాల్లో నిర్మల కాన్వెంట్ ఇంగ్లీషు మీడియం హై స్కూల్ ప్రభంజనం. పొదిలి పట్టణములోని విశ్వనాథపురం నిర్మల కాన్వెంట్ ఇంగ్లీషు మీడియం హైస్కూల్ లోని ఎస్ఎస్సి ఫలితాల్లో 600 గాను 577 మార్కులు సాధించిన జి,జెన్నిఫర్,మరియు 600 కు గాను 569 మార్కులు సాధించిన ఏ.సింధూర.535 నుంచి 577 మార్కులు సాధించిన మా ఆణిముత్యలు అధిక ఉత్తీర్ణత సాధించిన విశ్వనాథ్పురం నిర్మల కాన్వెంట్ ఇంగ్లీషు మీడియం హై స్కూల్ పాఠశాలకు వన్నె తెచ్చిన నారని ప్రభంజనం...