పదవ తరగతి ఫలితాల్లో గ్రామీణ విద్యార్థుల ప్రతిభ :-

పదవ తరగతి ఫలితాల్లో గ్రామీణ విద్యార్థుల ప్రతిభ :- 👉 శ్రీ వెంకటేశ్వర విద్యా నిలయంలో చదువుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది . 👉546/600 మార్కులు ఒక సంచలనం. 👉 పాఠశాలలో మిన్నటిన సంబరాలు. 👉హర్షం వ్యక్తం చేసిన యాజమాన్యం.. ప్రజావాణి ఏప్రిల్ 29:సూర్యాపేట జిల్లా,మోతే మండలం, మామిళ్లగూడెం గ్రామం లో నిన్న విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో, శ్రీ వెంకటేశ్వర విద్యాలయం పాఠశాల మామిల్లగూడెం విద్యార్థులు మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు కైవసం...