పదవ తరగతి ఫలితాల్లో ఎండపల్లి మండలం జోరు
పదవ తరగతి ఫలితాల్లో ఎండపల్లి మండలం జోరు 10/10 సాధించిన పలు పాఠశాలలు మండల విద్యాధికారి సముద్రాల హరికృష్ణ హర్షం జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఏప్రిల్ 29 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన 2025-26 విద్యా సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలం అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. మండల వ్యాప్తంగా విద్యార్థులు సాధించిన ఫలితాలపై మండల విద్యాధికారి (ఎంఈఓ) సముద్రాల హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని వివిధ పాఠశాలల నుండి మొత్తం 220...