పదవ తరగతి టాపర్లకు జ్ఞాపికలు, నగదు బహుమతుల ప్రదానం చేసిన ఎమ్మెల్యే కాకర్ల.
నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే11) వింజమూరు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన 63 మంది మెరిట్ విద్యార్థులకు రూ.5 వేల చొప్పున ప్రోత్సాహకం.విద్యార్థుల విజయాల్లో ఉపాధ్యాయుల కృషి అమోఘం కాకర్ల సురేష్.నారా లోకేష్ విద్యా సంస్కరణల ఫలితమే ఉత్తమ ఫలితాలు ఎమ్మెల్యే కాకర్ల.ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభపై ఎమ్మెల్యే ప్రశంసలు.వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయములో నిర్వహించిన “పదవ తరగతి ఉత్తమ ప్రతిభావంతుల అభినందన మరియు ప్రతిభ ప్రోత్సాహక కార్యక్రమం”ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ హాజరై, పదవ తరగతి...