పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మానం – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్
*పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు ఘన సన్మానం - జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయం లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు ఎస్.ఐ ఖలీలుద్దిన్ ఖాన్, ఏ.ఎస్.ఐ లు మట్టయ్య, రమేష్, యాదగిరి, శేఖర్ రెడ్డి ల రిటైర్మెంట్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొని, రిటైర్ అవుతున్న అధికారులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు శాఖలో సుదీర్ఘ కాలం పాటు...