పదవి విరమణ చేశానే గానీ పెదవి విరమణ చేయలేదు

పదవి విరమణ చేశానే గానీ, పెదవి విరమణ చేయలేదు..మంచి కోసం, జనం కోసం పనిచేసే వారే సమాజానికి ఆదర్శం..సంపాదించిన జ్ఞానం యువతరానికి అందించేందుకు కృషి చేస్తున్న..కులాభిమానం ఉండాలి, కులపిచ్చి వద్దు సేవలోనే అసలైన ధర్మం..అందరినీ కలుపుకుపోవడమే సామాజిక ధర్మం వెంకయ్య నాయుడు.కాకతీయ కమ్మ సేవా సమితి కళ్యాణ మండపం ప్రారంభం లో మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు..కోదాడ, జూన్ 25/ప్రజావాణి కోదాడ పట్టణంలోని దుర్గాపురం వై జంక్షన్ వద్ద కాకతీయ  సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని భారత...