పట్నం కుటుంబాన్ని పరామర్శించిన కార్పొరేషన్ లో చైర్మన్ లు
పట్నం కుటుంబాన్ని కార్పొరేషన్ లో చైర్మన్ లు పరామర్శించారు.
రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, యాదవ్ సంఘం కార్పోరేషన్ చైర్మెన్ రఘునాథ్ యాదవ్ లు షాబాద్ లోని వారి నివాసంలో రుక్కమ్మ చిత్రపటానికి మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి,పట్నం అవినాష్ రెడ్డి లతో కలిసి
పూలమాలలు వేసి నివాళులర్పించారు.తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.