పట్నం కుటుంబానికి మాజీ మంత్రుల పరామర్శ
పట్నం కుటుంబానికి మాజీ మంత్రుల పరామర్శ మాతృ యోగానికి గురైన పట్నం కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు జడ్పీ ఛైర్మన్ లు పరామర్శించారు. మాజీ మంత్రులు తన్నీరుహరీష్ రావు, పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లు పరామర్శించారు. షాబాద్ లోని మాజీ జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి నివాసంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్నం మహేందర్ రెడ్డి,పట్నం నరేందర్ రెడ్డి, పట్నం అవినాష్ రెడ్డి తో పాటు, కుటుంబ సభ్యులు...