పట్ట పగలే బంగారం చోరీ లు… అడ్డుకున్న మహిళల హత్యలు,
గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 06) వినుకొండ లో పట్టపగలే బంగారం చోరిలు - హత్యలతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత రెండు సంవత్సరాల్లో బంగారం కోసం.ముగ్గురు మహిళలను హత్య చేసిన దుండగులు,పలువురు మహిళల మెడల్లో బంగారం.పలు గృహాల్లో చోరీ లు,మహిళల హత్య ఘటనల్లో లభించని హంతకుల ఆచూకీ.గత రెండు సంవత్సరాల కాలంలో బంగారం కోసం ఇళ్లలోకి చోరబడి అత్యంత దారుణంగా ముగ్గురు మహిళలను దుండగులు అత్యంత పాశవికంగా హత్యలు చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.ఇవి కాకుండా పలువురు మహిళల మెడల్లో...