*పట్టుమని పోరగాన్లకు 18 ఏళ్లు సరిగ్గా నిండాలే.. కానీ బండి కొట్టేయడంలో మాత్రం మాస్టర్లే*

*పట్టుమని పోరగాన్లకు 18 ఏళ్లు సరిగ్గా నిండాలే.. కానీ బండి కొట్టేయడంలో మాత్రం మాస్టర్లే* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* మేమ్ లోకల్.. మమ్మల్ని ఎవర్ర ఆపేది.. అనుకుంటూ రాత్రిళ్లు వీధుల్లో చక్కర్లు కొడ్తూ ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన బైకులపై కన్నేసిండ్రు బుడతల గ్యాంగ్. జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు మైనర్ పోరగాళ్లు. పైసల కోసం దొంగతనాల దారిలోకి దిగిండ్రు. స్కెచ్ ఏసి.. టైమ్ చూసి.. బండి స్టార్ట్ చేసి మాయం అవ్వడమే పనిగా పెట్టుకున్నారు. ద్విచక్ర వాహనాలే టార్గెట్‌గా పెట్టుకుని టూ...