పట్టాలు ఇచ్చారు ప్లాట్లు ఎక్కడ

*పట్టాలు ఇచ్చారు..ప్లాట్లు ఎక్కడ...?**సుందరయ్య భవనంలో భూ పోరాట కమిటీ సమావేశం.**ప్లాట్లు విషయంలో అధికారుల నిర్లక్ష్యం.**సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ.**జులై 29 మన ప్రజావాణి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి పెంట బాలరాజు*పట్టాలిచ్చిన వారికి 700 సర్వే నెంబర్లు  భూమిని చదును చేయడంలో మాట తప్పిన అధికారుల  700 సర్వే నెంబర్లు పట్టా లిచ్చి సం//రాలు గడుస్తున్నా ప్లాట్లు చూపించడంలో అధికారుల నిర్లక్ష్యం ఎందుకని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ ప్రశ్నించారు. బుధవారం రోజు  సిపియం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో...