పట్టపగలు వృద్ధురాలు మెడలో బంగారం చోరి <br><br>గొంతు పిసికి,నోరు మూసి హత్యాయత్నం?<br><br>

పట్టపగలు వృద్ధురాలు మెడలో బంగారం చోరి గొంతు పిసికి,నోరు మూసి హత్యాయత్నం?మెడ,ముఖం,నాలుక పై తీవ్ర గాయాలుకేసు పెట్టకుండా పెద్ద మనుషుల 'రాజీ'కీయం ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి పట్టపగలు ఎవరూ లేని సమయంలో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధ మహిళ ఇంట్లోకి ఓ యువకుడు ప్రవేశించి బలవంతంగా గొంతు పిసికి,నోరు మూసి మెడలో రెండు తులాల బంగారం చోరి చేసిన సంఘటన నేలకొండపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితురాలు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మంగాపురం తండాకు చెందిన భూక్యా మేసి తన...