పట్టణ ఫోటో వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సభ్యుడు రవి మృతి

*పట్టణ ఫోటో, వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యుడు రవి మృతి** *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 26పట్టణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు చింతకింది రవి ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పట్టణంలోని రవి భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, రవి మృతితో ఫోటోగ్రఫీ రంగంలో విషాద ఛాయలు...