పటాన్చెరు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
•పటాన్చెరు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు, జూలై 9 (ప్రజావాణి): పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకునేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ పర్యటనలో ఎండీఆర్ ఫౌండేషన్ కో-పౌండర్ మాద్రి పృథ్వీరాజ్ పాల్గొన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు సుందరీకరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. హెచ్ఎండిఏ–సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ.4.45 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాకింగ్ ట్రాక్, బతుకమ్మ ఘాట్,...