పందిళ్ళపల్లి వ్యవహారాన్ని తేల్చని అధికారులు..?

కలెక్టర్ గారు కొంచెం కనికరించారా పందిళ్ళపల్లి వ్యవహారాన్ని తేల్చని అధికారులు..?కలెక్టర్ గారు...! కొంచెం కనికరించారా..!!నవంబర్ 24 ప్రజావాణి దరఖాస్తుకు పరిష్కారం చూపరా..*విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శి తో పాటు చింతకాని ఎంపీఓపై చర్యలు తీసుకుంటారా...?ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి ఓ ప్లాట్ వ్యవహారంలో గత ఏడాది నవంబర్ 24వ తేదీన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల పరిధిలోని చెరువు మాదారం గ్రామానికి చెందిన బాధితులు ప్రజావాణిలో దరఖాస్తు చేశారు. దీనికి తోడు మన...