పందిళ్ళపల్లి వ్యవహారంలో రిపోర్టు సమర్పించారట

కానీచాలా తప్పులు ఉన్నాయట రిమార్క్స్

సెలవులో మండల పంచాయతీ అధికారిణి

పందిళ్ళపల్లి వ్యవహారంలో రిపోర్టు సమర్పించారట..?కానీ... చాలా తప్పులు ఉన్నాయట (రిమార్క్స్)..!*సెలవులో మండల పంచాయతీ అధికారిణి...?*నివేదిక మార్పులు చేర్పులు చేసిన తర్వాత మళ్లీ ఎన్నాళ్లకు చర్యలు ఉంటాయో...?ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి ఓ ప్లాట్ వ్యవహారంలో గత సంవత్సరం సెప్టెంబర్ 24న ఖమ్మం జిల్లా కలెక్టర్కు నేలకొండపల్లి మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందిన బాధితులు ప్రజావాణి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నాటి కలెక్టర్ డిపిఓ లు అందిన దరఖాస్తు మేరకు విచారణ...