పందిళ్ళపల్లి వ్యవహారంలో ముఖం చాటేసిన మాటూరు పంచాయతీ కార్యదర్శి రోజుకు మూడుసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాని అవినీతిపంచాయతీ కార్యదర్శి జిల్లాస్థాయి అధికారులకు తెలియపరచిన చింతకాని ఎంపిఓ నివేదిక ఇచ్చినట్లు సమాచారం నిజమేనా
పందిళ్ళపల్లి వ్యవహారంలో ముఖం చాటేసిన మాటూరు పంచాయతీ కార్యదర్శి.రోజుకు మూడుసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాని అవినీతి పంచాయతీ కార్యదర్శి..?జిల్లాస్థాయి అధికారులకు తెలియపరచిన చింతకాని ఎంపిఓ..?నివేదిక ఇచ్చినట్లు సమాచారం నిజమేనా..?ఆ వ్యవహారములో ఇద్దరు పంచాయతీ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులతో పాటు తాజా పంచాయతీ కార్యదర్శి ప్రమేయం..?విచారణ సమయంలో తాజా పంచాయతీ కార్యదర్శి ని మందలించి రికార్డులు స్వాధీనం చేసుకున్న డిపిఓ..?మన ప్రజావాణి కెమెరాలో నిక్షిప్తం..?ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి సర్వేనెంబర్ 210 ఓ ప్లాట్ లో...